Mallareddy's Medical College లో COVID Patients Beds కోసం NSUI ధర్నా..!! | Oneindia Telugu

2021-05-09 50

NSUI Leaders held Dharna at Mallareddy Medical College. NSUI leaders demanded that special beds need to be set up for Covid patients at Telangana Minister Mallareddy's Medical College.
#MallareddyMedicalCollege
#NSUI
#TelanganaCoronacases
#COVIDPatients
#HyderabadTourismplases
#NTRGhat
#Cmkcr
#TRS
#NecklessRoad
#coronavirussecondwave
#TelanganaGovernment
#COVIDVaccination
#Telanganastate

మల్లారెడ్డి వైద్య కళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ మెరుపు ధర్నా చేసింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాలలో కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయాలని NSUI నాయకులు డిమాండ్ చేసారు.